తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పతనానికి నాంది పలికింది
సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఘనవిజయంతో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పతనం తప్పదని అన్నారు. సోమవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ...