నేడు షాదీ తోఫా ద్వారా ఆపన్న హస్తం అందిస్తూ పెళ్లిళ్లకు కళ్యాణమస్తు అందిస్తున్నారు
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన బాలికల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రసాదం అందించనుంది. గురువారం వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా సాయం నేరుగా ...