మురళీకృష్ణ BR అంబేద్కర్ గురుకులంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌గా చేపట్టారు
బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గురుకుల పాఠశాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఉద్ఘాటించారు. కొందరు వ్యక్తులు అసత్య ...