చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు: మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని ద్రోహి అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ...
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని ద్రోహి అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ...
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్న సభలో గిరిజన సర్పంచికి అవమానం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీలో పలు అభివృద్ధి పనులను, ...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో జనమంతా జగన్‌వెంట నడుస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కుమ్మకై ్కనా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గాలి ముందు ...
చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏపీలో ...
వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైస్సార్‌సీపీ జోనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మడకశిర నియోజకవర్గంలో ఆయన ...
రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఉన్న గ్రాఫ్ కూడా పడిపోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో ...
ప్రతిపక్షనేత చంద్రబాబు తనపై పసలేని విమర్శలు చేయడం మానుకోకపోతే రాళ్ల దాడులు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఆదివారం పుంగనూరు పరిధిలో పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర ...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే ...
మంత్రి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పీలేరును పీక్కుతింటున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ...
© 2024 మన నేత