జగన్‌ను జైల్లో పెట్టిస్తానని సోనియాకు హామీ ఇవ్వలేదా?
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా.. జగన్‌ను జైల్లో పెట్టిస్తానని సోనియాగాందీకి ముందే హామీ ఇచ్చింది నువ్వు కాదా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ...