ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్‌బాబు, ఏపీ జేఏసీ ...