పెద్దిరెడ్డి సోదరులు…పీలేరును పీక్కుతింటున్నారు!
మంత్రి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పీలేరును పీక్కుతింటున్నారని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ...