జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమీక్ష ద్వారా మాట్లాడుతూ….
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలి..వివిధ పబ్లిక్ ...