AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 12 నుంచి దరఖాస్తులు
అమరావతి: ఏపీలో ఎన్నాళ్ల నుంచో నిరుద్యోగులు వేచి చూస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification 2024) విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ ...