ఇంటింటికీ వెళ్లి మినీ మేనిఫెస్టోను వివరించండి
ప్రతి ఒక్కరు ఇంటింటికీ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్‌కన్వీనర్ మనోహర్‌నాయుడు సూచించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ...