ఓట్ల తారుమారుతో విజయాలు సాధించిన చరిత్ర పయ్యావుల కేశవ్‌కు ఉందని విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు
రాష్ట్ర ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి కోరారు. ...