‘జగన్ ప్రభుత్వంపై మండి డైలాగులు చెప్తున్నా’.. దుమారం రేపుతున్న కానిస్టేబుల్ వ్యాఖ్యలు
నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మోహన్‌కుమార్ అనే కానిస్టేబుల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. ‘టీఏలు, డీఏలు, ఎస్‌ఎల్‌ఎస్‌లు ...