ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరినీ కలుపుకొని ముందుకెళ్లాలనే అలోచన తో ధర్మవరం పట్టణం లోని ఆర్యవైశ్య కులస్తుల పెద్దల సమక్షంలో ఆదివారం జరిగిన సమావేశంలో…YSR పార్టీ లో ఆర్యవైశ్య బృందం కి రాజకీయ భవిష్యత్ అందించడంలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చామని ,ధర్మవరం మునిసిపల్ వైస్ చైర్మన్ గా పెనుజురు నాగరాజు గారికి అవకాశం ఇచ్చామని….వచ్చే ఎన్నికల్లో గెలిచిన తరువాత మీరు కోరిన వ్యక్తికి రాజకీయ హోదా కల్పిస్తామని, ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, వేయించాలని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు పేర్కొన్నారు..

Discussion about this post