మాది ఉమ్మడి కుటుంబం. ఎకరం పొలం ఉంది. బీఈడీ పూర్తి చేశాను. ప్రైవేట్ ఉద్యోగం, వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జగనన్న సర్కార్ ఏర్పాటైన తర్వాత ఉమ్మడి కుటుంబ రికార్డుల నుంచి మా కుటుంబం విడిపోయింది.
దీంతో నాకు రైతు భరోసా పథకం వర్తింపజేశారు. పెట్టుబడి సాయం కింద రూ.13,500 అందింది. ఈ డబ్బుతో పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాం. సీఎం జగన్‌కు నా కుటుంబం రుణపడి ఉంటుంది.

వితంతు పింఛను చెల్లించాలి:
నా భర్త కొండన్న 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా కొడుకు కొండన్న, కోడలు రెడ్డమ్మ సచివాలయ ఉద్యోగులయ్యారు.
దీంతో అప్పటి వరకు నాకు అందజేస్తున్న వితంతు పింఛన్ నిలిచిపోయింది. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా రేషన్‌కార్డు నుంచి విడదీసి పింఛన్‌కు అర్హత సాధించారు. నాకు మూడు నెలలుగా వితంతు పింఛన్ వస్తోంది. సీఎం వైఎస్ జగన్ చేసిన మేలు మర్చిపోలేను.
Discussion about this post