త్వరలో వైసీపీ నుండి బీజేపీ పార్టీలోకి చేరిక…
ధర్మవరం మాజీ MLA గౌ BJP నాయకులు "గోనుగుంట్ల సూర్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గొట్లూరు Ysrcp నాయకుడుసమురు గంగాధర్ మరియు అనుచరులు..త్వరలో గోట్లూరు YSRCP నాయకులు BJP లో చేరనునట్లు విశ్వసనీయ సమాచారం….
Read more