జేఎన్‌టీయూలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఉత్సవ్-2023 కార్యక్రమం అలరించింది.
జేఎన్‌టీయూలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఉత్సవ్-2023 కార్యక్రమం అలరించింది. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు ఫ్యాషన్, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
Discussion about this post