ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి వారాహిపై ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. తొలి విడతలో కొన్ని కీలక నియోజకవర్గాలలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకెళ్తాంది.
Discussion about this post