ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో పర్యటిస్తారు. స్థానిక నాయకులతో దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి అంతర్గత సమావేశం ఉంటుందని పర్యటన షెడ్యూల్‌లో తెలిపారు.

source : eenadu.net

© 2024 మన నేత
Discussion about this post