ధర్మవరం పట్టణం శివానగర్ లోని శ్రీ బుచ్చు నాగంపల్లి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గత ఏడాది ప్రారంభించిన రథోత్సవ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు… ఈ రథోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు తన కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అనంతరం స్వామివారి తేరు లాగి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొన్నారు….

Discussion about this post