రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పేరూరు పంచాయతీ పరిధిలోని కురుగుండ్ల కాలనీకి చెందిన వైకాపా నాయకులైన హరిజన సాయి, హరిజన నారాయణ, హరిజన ప్రకాష్, హరిజన హరి, హరిజన మాధవయ్య, హరిజన మూర్తి, హరిజన శివ, హరిజన గంగరత్నమ్మ, హరిజన పెద్దక్క, హరిజన ఆంజనేయులు తదితర 10కుటుంబాలవారు, స్థానిక పంచాయతీ నాయకుల ఆధ్వర్యంలో, వెంకటాపురం గ్రామంలో వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది…

Discussion about this post