జిల్లా కేంద్రంలోని పుట్టపర్తి నందు “యస్,టీ సెల్ జోనల్ ఇంచార్జి డుంగావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన “వైసీపీ గిరిజన జనగర్జన” కార్యక్రమంలో పాల్గొన్న “రాష్ట్రమంత్రివర్యులు ఎమ్మెల్యే పెనుకొండ ఇంచార్జి ఉషశ్రీచరణ గారు,హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి “బోయ శాంతమ్మ”, పుట్టపర్తి శాసనసభ్యులు “దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి” గారు, కదిరి నియోజకవర్గ ఇన్చార్జి “మగ్బుల్అహ్మద్” గారు పాల్గొన్నారు.
బోయ శాంతమ్మ గారు మాట్లాడుతూ…
నాఎస్టి, నా ఎస్సీ,నాబీసీ, నా మైనార్టీలంటూ, అణగారిన వర్గాలకు పెద్దపీటీ వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన “వైయస్ జగన్మోహన్ రెడ్డి” గారు అని తెలియజేశారు……
గతంలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా ఒక దళిత మహిళను హోం మంత్రి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని పేర్కొన్నారు…..
సంక్షేమ రారాజు, పేదల ఆత్మీయుడు, మా జగనన్న ను మరలా ముఖ్యమంత్రి చేసుకోవడానికి పుట్టపర్తి వేదికగా వైసిపి గిరిజన జన గర్జన పేరుతో మేము సైతం అంటూ కదం తొక్కిన గిరిజన మహిళలు, నాయకులు,కార్యకర్తలు….
కార్యక్రమంలో సత్యసాయి జిల్లా గిరిజన నాయకులు,సీనియర్ నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి గారు,రమావత్ నాగేశ్వర నాయక్ ,ఆంజనేయలు, ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, పాత్రికేయ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post