రేపు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న జనసేన-టిడిపి ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి సభకు జనసేన పార్టీ,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీడియా ముఖంగా తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ గారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Discussion about this post