పొత్తులో భాగంగా ధర్మవరం MLA అభ్యర్థిగా BJP జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఖరారైనట్లుతెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై నేడో రేపో ప్రకటనవచ్చే అవకాశం ఉంది. ఇదే సీటును TDP నుంచి పరిటాల శ్రీరాం, బిజేపీ నుంచి వరదాపురం సూరిఆశించారు. వైసీపీ అభ్యర్థిగా మరోసారి కేతిరెడ్డివెంకట రామిరెడ్డి బరిలో దిగుతున్నారు. సత్యకుమార్ అయితేనే కేతిరెడ్డిపై గెలవగలరని భావించి ఆయన్నుబరిలో దింపుతున్నట్లు సమాచారం.
Discussion about this post