మల్లేపల్లి పంచాయతీ ఆకుతోటపల్లి లో త్రాగునీటి తో త్రీవ ఇబ్బంది ఎదుర్కొంటున్న గ్రామస్థులు స్టార్టర్ పెట్టె కాలిపోవడంతో వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదు నీళ్ళురాక ఇబ్బంది పడుతుంటే కొత్త స్టార్టర్ పెట్టె తెప్పించి నీటి సమస్యకు పరిష్కారం చూపిన గోనుగుంట్ల సూర్యనారయణ గారు ఆకుతోటపల్లి గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదలు తెలపడం జరిగింది

Discussion about this post