ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం లింగారెడ్డి పల్లి దగ్గరలో నూతనంగా నిర్మిస్తున్న అతకాలప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించిన MLA సతీమణి కేతిరెడ్డి సుప్రియ గారు
Discussion about this post