తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించకొనే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది. అందులో భాగంగా దక్షిణాదిన ఎక్కువ సిట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ, తెలంగాణలోనూ ఈ సారి లోక్ సభ అభ్యర్దుల ఫైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఎంపికలో స్వామి పరిపూర్ణానందను హిందూపురం పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బిజెపి, టీడీపీ, జనసేన, పార్టీల పొత్తులలో భాగంగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఢిల్లీలో లో దాదాపు ఖరారు అయినట్టు విశ్వాసనియ వర్గాల ద్వారా సమాచారం……
Discussion about this post