శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమందేపల్లి మండల కేంద్రముకు చెందిన 40 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారి సమక్షంలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సవితమ్మ గారు.
పార్టీలోకి చేరినవారు:
గాజుల ప్రతాప్, మనోహర్, బుల్లెట్ వెంకటేశులు, శ్రీనివాసులు, తేజ, నక్కలగుట్ట రామచంద్ర ,గాజుల నవీన్, రామకృష్ణ, గాజుల హరీష్ ,కే రామకృష్ణ ,Kసురేంద్ర చారి, సి జగన్నాథ్ చింతా కేశవ ,గాజుల సోమశేఖర్, ఆచారి, హేమంత్ శీల,గాజుల సోమశేఖర్, సుబ్బు ఓబులేసు ,అమానుల్లా, జింక బాలు, ,ఆచారి సూరి నారాయణ చారి ,మల్లికార్జున, జింక నాగరాజు, గుడిపల్లి ఆంజనేయులు, రామంజి, బాబు ,ఆదిరెడ్డి, గాజుల చంద్ర, అజయ్, తిరుమలేష్ నాయక్, పద్మశాలి సుబ్రహ్మణ్యం, మంగళ మురళి, శ్రీనివాసులు, తేజ, గాజుల ఆంజనేయులు, గాజుల రామాంజనేయులు ,వి సోము, ఎస్ లక్ష్మీనారాయణ, గాజుల హరీష్ ,వి రమేష్, తదితర వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు ….

Discussion about this post