అనారోగ్యానికి గురైన రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పలువురికి వైద్య చికిత్స ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) చెక్కులను బుధవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు, వైసిపి సినియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి గారి చేతుల మీదుగా బాధిత కుటుంబాల సభ్యులకు పంపిణి చేశారు. 26 మంది బాధితులకు 25 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.

Discussion about this post