అనంతపురం : హిందూపురం పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ బి కే పార్థసారథి గారు ఎన్నికైన సందర్భంగా అనంతపురం పట్టణం రామనగర్ లోని పార్థసారథి గారి స్వగృహంలో బి కే పార్థసారథి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కొత్తచెరువు, రాచనపల్లి, కణేకల్లు, తాడిమర్రి, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు….

Discussion about this post