అంశం – హిందూపురం పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికై పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలోరోడ్ షో – స్వామీజీ సందేశం – ప్రతిజ్ఞా కార్యక్రమం.
స్థలం– సుగురు ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు,హిందూపురం.
తేదీ – 19/3/2024 మంగళవారం
సమయం – సా||4:00 గంటలుహిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని కదిరి, రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర మరియు హిందూపురం ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ, స్వామీజీ అభిమానులు మరియు వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము.
గమనిక – ఆసక్తిగల కార్యకర్తలు తెల్లచొక్కా ధరించి,కాషాయ కండువాతో బైక్ పై రాగలరు.ప్రతిజ్ఞ తర్వాత అందరికీ ప్రసాద సదుపాయం ఉంటుంది.
ఇట్లు:
స్వామి పరిపూర్ణానంద బృందం హిందూపురం పార్లమెంటు
దేశంకోసం – ధర్మంకోసం – ప్రాంత అభివృద్ధికోసం ఆలోచించే ప్రతిఒక్కరు కదలిరండి…
Discussion about this post