ధర్మవరం పట్టణం శివానగర్ లోని బచ్చునాగంపల్లి శ్రీ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయంలో ఈ నెల 8 వ తేదీన జరగబోవు కళ్యాణోత్సవం మరియు రథోత్సవానికి రూ. 1,00,000 /- (ఒక లక్ష) విరాళంగా ఇచ్చిన MLA కేతిరెడ్డి సతీమణి సుప్రియ.
Discussion about this post