రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, వెంకటంపల్లి, ఆమిదాలకుంట, చెన్నేకొత్తపల్లి గ్రామాలనుంచి సుమారు 18కుటుంబాల వైకాపా నాయకులు, కార్యకర్తలు, మండల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో, వైకాపా నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది…
వివరాలు : వెంకటంపల్లి గ్రామం నుంచి చిన్న ముత్యాల రెడ్డి, సి.మోహన్ రెడ్డి, హెచ్. రామాంజనేయులు, జి.నాగరాజు, బి.సుబ్బారాయుడు, బి.ముత్యాలమ్మ, ఎస్.మూర్తి, ఎస్.చెన్నమ్మ, జి.శ్రీనివాసులు, ఎస్.నరేష్, సి.సుబ్బారెడ్డి, జి.లింగమయ్య, సి.వెంకట్రామిరెడ్డి, ఆమిదాల కుంట గ్రామం నుంచి శ్రీనివాస రెడ్డి, బాలకృష్ణా రెడ్డి, చెన్నేకొత్తపల్లి గ్రామం నుంచి కాన మద్దిలేటి, శ్రీరాములు, కాన సుబ్బారాయుడు తదితరులు….

Discussion about this post