రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వైకాపా నాయకులైన, సద్దికూటి ఎం.ప్రభాకర్ రెడ్డి, ఎంగిడి చిన్న ఓబుళపతి, ఎంగిడి సంధ్య తదితరులు ఈరోజు అనంతపురం క్యాంప్ కార్యాలయంలో టీడీపీలోకి చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పరిటాల సునీత … వైసీపీ నాయకుల బెదిరింపులను కూడా లెక్కచేయకుండా టీడీపీలోకి చేరుతున్నారంటే, రాప్తాడులో టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

Discussion about this post