పుట్టపర్తి నియోజకవర్గం
నల్లమాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. వైసిపి ప్రభుత్వం నిరంకుశ పాలనకు విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో తమకు సరైన న్యాయం దక్కుతుందని, పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద నమ్మకంతో టిడిపిలో చేరుతున్నట్టు తెలియజేశారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి పంచాయతీ, నల్లమాడ పంచాయతీకి , వేలమద్ది పంచాయతీ, కొండకింద తాండాకి చెందిన 100 కుటుంబాలు చేరాయి. చేరిన వారిలో మహిళలు యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు.

Discussion about this post