రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరులో కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు, ఏడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరా గారు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..

Discussion about this post