అప్పట్లో ఎన్టీఆర్ స్రవంతి పేరుతో…మునిసిపాలిటీ ఆదాయానికి గండిఇష్టారాజ్యంగా అజెందాలలో ఆమోదాలుహిందూపురం మార్చి 14:
హిందూపురం మున్సిపాలిటీ లో ఇష్టారాజ్యంగా అజెండాలో అంశాలను పెట్టి ఆమోదం తెలుపుతూ హిందూపురం పట్టణ ప్రజల సొమ్మునుఏకంగా దోచుకుని తినే స్థాయికి వెళ్లిపోయిందని పురం ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. వైయస్సార్ శుద్ద’జలకేంద్రం ఏర్పాటు పేరుతో దాదాపు 5 లక్షలు మున్సీపాలిటే నుంచి చెల్లించే విధంగా అజెండాలో పెట్టి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే హిందూపురంలోఇప్పటికే ఐదు రూపాయలకు బిందె చెప్పున తాగునీరు దీపికారెడ్డి అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పిక్కరింగ్‌కార్డు లు ఏర్పాటు చేసి శ్రీనివాస మినరల్ వాటర్ ప్లాంట్ అధినేత నరేష్ తాగునీటి అందిస్తున్నారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించాల్సింది పోయి ఏకంగా అన్ని మున్సిపాలిటీvనుంచి ఖర్చులు పెట్టించి నెలల మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టే రీతిలో ఈ శుద్ధ జల కేంద్రం ఏర్పాటు పట్ల ప్రజలుతీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే శ్రీనివాసమినరల్ ప్లాంట్ నిర్వాహకులు నరేష్ ఇప్పటికే మున్సిపాలిటీ మీద ఏమాత్రం ఆధారపడక ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో అన్ని తానే సమకూర్చుకొని నీటి నుంచికరెంటు బిల్లుల వరకు సొంతంగా ఏర్పాటు చేసుకొనిరూ. ఐదురూపాయలు నీటిని అందిస్తున్నారు. ఇలాంటి వాటినిమున్సిపల్ కమిషనర్ ప్రోత్సహించాల్సింది పోయి ఏకంగా.మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టించి ఈ వాటర్ ప్లాంట్‌ఏర్పాటు చేయడం చూస్తుంటే అనుమానాలకు తావిస్తోంది.దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత మహానేతవైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం పట్ల కూడా అభిమానులువ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హిందూపురం పట్టణానికిసంబంధించి దాదాపు వార్డు వార్డుల శ్రీనివాసా మినరల్‌వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటుచేసి స్థ స్థలాలు ఏర్పాటు చేసుకొనికొన్ని స్థలాలకు అద్దెలు చెల్లించి నీటి సదుపాయంకల్పిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ వైయస్సార్ శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేయడంలో ఏమిటి మతలబీ అన్నద్‌హ్రార్ధకంగా మారింది. కేవలం మున్సిపాలిటీ ఆదాయాన్నిదిగమింగడానికి ఇలా అధికారులు ప్రజాప్రతినిధులు ప్లాన్‌చేసినారన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. దీంతోపాటునెలల మున్సిపాలిటీ నుంచి ఈ వాటర్ ప్లాంట్ నిర్వహణసంబంధించి దాదాపు లక్షలాది రూపాయలు కూడా ఖర్చుఅవుతుంది. దీన్ని బట్టి చూస్తే మున్సిపాలిటీ కి సంబంధించినిర్వాహకుని తో కుమ్మక్కై ఈ పన్నాగం పొందినట్లు కూడాఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే గతంలో కూడా ఇతనుతెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అప్పట్లోకూడా ఇది పెద్ద వ్యాపారంగా కూడా చేయడం జరిగినట్లువిమర్శలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆ మహానేతవైయస్సార్ పథకం పేరుతో ఈ విధంగా ముందుకురావడం పట్ల పెద్ద ఎ కేవలం తాగు నీటి పేరుతోనే ఇలాలక్షలాది రూపాయలు మున్సిపాలిటీ నుంచి నిధులుదుర్వినియోగం చేస్తూ ప్రజల సొమ్మును అప్పనంగాతినేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ వెంటనేస్పందించి ప్రజలకు నిజమైన సేవ చేస్తున్న వ్యక్తులనుగుర్తించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. అయితే ఈ విషయం కలెక్టర్ కూడా స్పందించివెంటనే ఇటువంటి తాగునీటిని కేంద్రాల పేరుతోదోపిడీకి గురవుతున్న ప్రజా సొమ్మును కాపాడిపరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Discussion about this post