రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో కొత్తగా ఏర్పాటవుతున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు భూమిపూజ చేశారు. నాణ్యత తగ్గకుండా త్వరగా పనులు పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి గారు, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు..

Discussion about this post