రానున్న ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలోని పాతూరులో గల ‘జంగాల పల్లి మసీదు’ వద్ద ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఆశీర్వదించాలని ముస్లిం సోదరులను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, జిల్లా వర్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు కాగజ్ ఘర్ రిజ్వాన్, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియాజ్, పలువురు మైనార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

Discussion about this post