బాపట్ల మండలం, అడవి పంచాయతీ, కప్పలవారి పాలెం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 28మంది వైసిపీ కార్యకర్తలు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గవిని వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడి MLA అభ్యర్థి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ లోకి చేరారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్కాముల సాంబశివరావు, కావూరి శ్రీనివాస్ రెడ్డి,చెన్నుపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వైసిపీ నుండి టిడిపి పార్టీ లోకి చేరిన వారి పేర్లు :- కప్పల వెంకటరెడ్డి,ఇనుకుల అంజిరెడ్డి,మున్నం రామ జోగిరెడ్డి, కప్పల పున్న రెడ్డి, కప్పల నాగరాజు రెడ్డి, పిట్టు బసివి రెడ్డి, కప్పల గోపిరెడ్డి, ఆట్ల శ్రీనివాసరెడ్డి, మారిన వెంకటేశ్వర రెడ్డి, కప్పల వెంకటేశ్వర రెడ్డి, ఇనుకుల అనంతరెడ్డి, ఇనుకుల మురళీకృష్ణారెడ్డి, పుట్ట పిచ్చిరెడ్డి, టంగ్ ఆంజనేయులు రెడ్డి, కప్పల చిన్న వెంకటేశ్వర రెడ్డి, పిట్టు కృష్ణారెడ్డి, ఆట్ల లక్ష్మారెడ్డి, డేగల ఏడుకొండలు రెడ్డి, దొంతిన శివారెడ్డి, మున్నం ఆంజనేయ రెడ్డి, లంక శ్రీరాములు రెడ్డి, దొంతిన శ్రీనివాస్ రెడ్డి, దోమ ఏడుకొండలు రెడ్డి, పిట్టు రెడ్డాంకా రెడ్డి, మున్నం గోపిరెడ్డి, ఐ నాగరాజు రెడ్డి, తుమ్మ గోపిరెడ్డి, కుమ్మరి కేశవుల రెడ్డి
Discussion about this post