శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పరిగి మండలం కేంద్రం కు చెందిన10 YCP ముస్లిం మైనారిటీ కుటుంబాలు వడ్డె సాధికారక రాష్ట్ర డైరెక్టర్ హనుమయ్య మాజీ ఎంపీపీ సత్యనారాయణ, DSL శీన, V శీనా, ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారి సమక్షంలో వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు .వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సవితమ్మ గారు, పెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు గారు….
పార్టీలోకి చేరిన వారు:
మహబూబ్ ఖాన్, మున్వర్షఇంతియాజ్ ,మహమ్మద్ ముస్తఫా ముత్తర్ ,అహ్మద్ ,ఇంతియాజ్ ఖాన్ ,మస్తాన్ సాబ్ ,సాదిక్ , శంషీర్,రహమతుల్లా సాబ్ తదితరులు…



Discussion about this post