రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, కందుకూరు పంచాయితీలో, జనసేన, టీడీపీ నాయకులతో కలసి బాబు సూపర్ – 6 ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక వైకాపా నాయకుడు పూల ఓబిరెడ్డి ఆధ్వర్యంలో 40కుటుంబాల వారు తెదేపాలో చేరడం జరిగింది. వివరాలు : పూల ఓబిరెడ్డి, ఎస్.ఎన్. రామన్న, మాజీ ఎంపిటిసి బండారు వెంకటరాముడు, బండారు హరి, కప్పల పరశురామ్, కప్పల సాయికిరణ్, సాకే లక్ష్మన్న, రిటైర్డ్ ఏఎస్ఐ మధు, ఎస్సి గోపాల్, శంకర్ రెడ్డి, శ్రీకాంత్, తలారి వెంకటరాముడు, ఎస్సి రవి, రాజు, రామాంజనేయులు, శ్రీరాములు తదితరులు….

Discussion about this post