వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నివాసం వద్ద నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, భూత్ స్థాయి కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు, వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగాల సభ్యులతో ఎమ్మెల్యే సమావేశాన్ని నిర్వహించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు.. ప్రతి ఇంట్లో మంచి జరిగిందా?? లేదా అని అడిగి తెలుసుకుని వారితో ఫ్యాను గుర్తుకు ఓటు వేసేలా వారిని ఒప్పించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతానికి పైగా ఉండవే వచ్చారన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు

Discussion about this post