ధర్మవరం పట్టణం కి చెందిన జల్లా కార్తిక్ ని BJYM సత్యసాయి జిల్లా కార్యదర్శి గా నియమించినట్లు యువమోర్చ జిల్లా అధ్యక్షులు రవితేజ రెడ్డి గారు ప్రకటించారు.
ఈ సందర్బంగా కార్తిక్ మాట్లాడుతూ..పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నన్ను యువ మోర్చా జిల్లా కార్యదర్శి గా నియమించి నాపై విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు పార్టీ బలోపేతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం, నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తానని పత్రికా ముఖంగా తెలియజేశారు

Discussion about this post