బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి ఆధ్వర్యంలో, ధర్మవరం రూరల్ బీజేవైఎం నూతన కమిటీని నియమించారు
ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా నీరుగంటి పోతులయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోతులయ్య మాట్లాడుతూ బీజేవైఎం ధర్మవరం రూరల్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గారికి, రూరల్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి అరవింద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు..
బిజెపి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడుతారని తెలిపారు


Discussion about this post