భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ట్రైనీ ఇంజినీర్-I: 33 పోస్టులు
- ప్రాజెక్టు ఇంజినీర్-I: 22 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌తో పాటు పని అనుభవం
వేతనం: ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 – రూ.40,000, ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.40,000- రూ.55,000.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ట్రైనీ ఇంజినీర్‌లకు రూ.150; ప్రాజెక్ట్ ఇంజినీర్‌లకు రూ.400.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూతో.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్ (హెచ్‌ఆర్), ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహళ్లి పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 14-02-2024
వెబ్‌సైట్: https://bel-india.in/
source : eenadu.net
Discussion about this post