శ్రీశేఖర్ APRJC, పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నందు APRJC మరియు పాలిటెక్నిక్ తరగతులు 01-04-2024 నుండి విద్యానగర్, పైప్ లైన్ రోడ్డు, శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర, 2వ వీధి యందు ప్రారంభం కానున్నాయి.
APRJC పాలిటెక్నిక్ నోటిఫికేషన్ 2024 విడుదల
కోచింగ్ తరగతులు ప్రారంభం: 01.O4.2024
అర్హత:: 10వ తరగతి పరీక్షలు వ్రాసి ఉండాలి
◆◆కావలసిన పత్రాలు: విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్, 10వ తరగతి హాల్ టికెట్, 2 ఫోటోలు. తండ్రి యొక్క ఆధార్ , తల్లి యొక్క ఆధార్ ,రేషన్ కార్డ్ కుల దృవీకరణ పత్రం ఉంటే తేవాలి.
ఇతర సమాచారం కోసం సంప్రదించండి శ్రీ శేఖర్ APRJC,పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ , విద్యానగర్, పైప్ లైన్ రోడ్డు ,సత్య సాయి జిల్లా, హిందూపురం
కాల్:9441701582,9493681582
ముఖ్యగమనిక::: కేవలం 120 మంది విద్యార్థులతో రెండు బ్యాచ్ లకు మాత్రమే తరగతులు నిర్వహించబడును…ముఖ్య గమనిక —-అప్లికేషన్ కి సమయం లేదు కావున అప్లికేషన్ కి త్వరగా అప్లై చేసుకోవాలి. అలాగే మీకు తెలిసిన పదవ తరగతి చదివిన విద్యార్థులు ఇంకా ఎవరైనా ఉంటే తెలియజేసి అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవాలని తెలియజేస్తున్నాము
Discussion about this post