నేడు(18-03-2024)ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన MLA శ్రీ కేతిరెడ్డి గారు.ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమని గెలిపించాలని కోరారు… ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Discussion about this post