పుట్టపర్తి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అభివృద్ధి సంక్షేమలు కొనసాగుతాయన్నారు.పేదల సంక్షేమం కోసం జగనన్న 124 సార్లు బటన్ నొక్కారు ఒక్కసారి పేదల తలరాత మార్చే ఫ్యాన్ గుర్తు బటన్ పై నొక్కి జగనన్న ను ఆశీర్వదించండి.పుట్టపర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బిడ్డ శ్రీధర్ రెడ్డి ని ఆశీర్వదించండి.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు

Discussion about this post