మామూలుగా ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ గారికే సీటు కేటాయించాలని ధర్మవరంలో, అనంతపురంలో నిరసనలు వ్యక్తం చేయడం సర్వసాధారణం.. కానీ కొందరు విద్యార్థులు ఏకంగా చెన్నై నగరంలో గల సిట్ కాలేజీ నందు పరిటాల శ్రీరామ్ గారికి మద్దతుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకొని నిరసనను తెలియజేస్తుండగా, ఎన్నికల కోడ్ ఉందన్న నెపంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అభిమానం ఎల్లలు దాటడం అంటే ఇదేనేమో…

Discussion about this post