రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం గోరిదిండ్ల గ్రామంలో ప్రజల అవసరాల నిమిత్తం నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో YSRCP నాయకులు, విద్యుత్ అధికారులు ,స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Discussion about this post